Home
Welcome to Sri Navabharat Degree & P.G College
The Sri Navabahrath college was established in the year 1994 under the leadership of Sri Dr.V.Sukumar Reddy, Chairman of the group. Since its inception , the society is committed to imparting quality education and has established Institutes of excellence to offer contemporary courses at the Post Graduate and Under Graduate levels. Within a decade of its establishment, the society has made remarkable progress and carved a niche for itself in the field of education. | |
This growth in size and quality has been the result of the vision , planning, dedication , hard work and above all the sincere commitment to excellence by team Sri Navabharath under the able leadership of our Chairman, Sri Dr.V.Sukumar Reddy garu. more |
OUR COURSES |
|
||||||||
We want to offer every learner a direct line of sight to employment. We work closely with employers to ensure our learning programmes help you develop the skills and attributes that employers need. So, when you choose one of our courses, you will be setting on a career pathway. | |||||||||
A career pathway is a series of building blocks taking you on the best route from college to higher education, apprenticeships or employment in your chosen industry sector. Take your education and career as far as you want to with Activate Learning. Browse our course listings to find the course that's right for you. more
|
FACILITES |
|||
Our College strongly believes in imparting quality education that is holistic and value based in outlook. Equal emphasis is laid on formation of both mind and character. We firmly believe that the two need to go together as today's society needs citizens wih vision, dedication and loyalty. Our college also prepares young boys and girls to bear and accept responsibility in order to contribute their best to the society. No effort will be spared in creating springboards for academic excellence mixed with taste for cultural and spiritual values.more |
PRERANA-2024
JOINTLY ORGANISED BY TELANGANA COMMERCE ORGANISATION(TCA)
UNIVERSITY LEVEL WINNERS OF EVENT NAME SECURED POSITION STUDENT NAME EASSAY WRITING I PLACE U.SAHITHI EASSAY WRITING II PLACE R.LIKITHA COMMERCE QUESTA II PLACE V.KAVY R.LIKITHA ELOCUTION II PLACE P.LOHITHA MARY PAPER PRESENTATION II PLACE V.KAVYA (WITH PPT )
PRINCIPAL SRI NAVABHARAT DEGREE & PG COLLEGE BHONGIR TELANGANA STATE
2024 RESULTS
|
|||||||||||||
|
|
||||||||||||
|
|
|
|||||||||||
*మహాత్మ గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 5 వ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల మరోసారి 1st ర్యాంక్ సాధించుకుంది:*
తేదీ 29/03/2022 రోజున MGU ప్రకటించిన *5 వ* సెమిస్టర్ ఫలితాలలో *శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల* యూనివర్సిటీ లో *మరోసారి 1st ర్యాంక్* సాధించింది.
*10/10 మరియు 9.5 GPA పైగా సాధించిన విద్యార్థులు:*
*1. Kothapalli Kavya: 10/10 (BZC)*
2. Gorrenkala Shivani: *9.88/10* (BCOM CA)
3. Chamakura Kavya: *9.84/10* (MPCS)
4. Jonnala Shreshta: *9.76 /10* (BCOM CA)
5. Tbippirishetti Vaishnavi: *9.72/10* (MPCS)
6. Akunuru Likitha: *9.68/10* (BZC)
7. Mukkerla Ramya: 9.68/10 (BZC)
8. Gangaraboina Manju: *9.68/10* (MPCS)
9. Vovaldas Bhavana: *9.68/10* (MPCS)
10. Banda Mounika: *9.68/10* (BCOM CA)
11. Banoth Kavitha: *9.64/10* (BCOM CA)
12. Kamsani Meghana: *9.64/10* (BCOM CA)
13. Gundla Sindhuja: *9.64/10* (BCOM CA)
14. Kavadi Jyoshna: *9.62/10* (BCOM CA)
15. Ande Ramani: *9.5/10* (MPCS)
16. Macha Srija: *9.56/10* (BCOM CA)
17. Badam Laxmiprasanna: *9.52/10* (BCOM CA)
18. Sharab Bhargavi: *9.52/10* (BCOM CA)
19. Udutha Umadevi: *9.52/10* (BCOM CA).
అదేవిధంగా *10 GPA కు గాను 9.0 GPA కి పైగా 74* మంది విద్యార్థులు సాధించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల *ప్రిన్సిపాల్ శ్రీ చిక్క ప్రభాకర్ గౌడ్ గారు* మాట్లాడుతూ, ఒక లక్ష్యం నిర్దేశించుకొని చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని విద్యార్థులకు తెలియజేశారు. అదే విధంగా తప్పుడు రిజల్ట్స్ ప్రకటించుకున్న కళాశాలల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తదనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం మెమొంటోలు అందించి అభినందించారు.
|
|
|
|||||||||||
*అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శ్రీ నవభారత్ విద్యా కుసుమానికి కళాశాల యాజమాన్యం ఘన సన్మానం* :
రష్యాలో 16500 అడుగుల ఎత్తైన *ఎల్ బ్రస్* శిఖరాన్ని -40 డిగ్రీల సెల్సీయస్ లో అదిరోహించిన *తొలి భారతీయ మహిళగా పడమటి అన్వితా రెడ్డి* రికార్డు సాధించి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అన్విత భువనగిరి లోని *శ్రీ నవభారత్ డిగ్రీ & పీజీ కళాశాలలో* డిగ్రీ పూర్తి చేసింది.
శుక్రవారం రోజున శ్రీ నవభారత్ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో *కళాశాల ఛైర్మన్ డాక్టర్ V.సుకుమార్ రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్ గారు అన్వితారెడ్డి ని సన్మానించారు.* *కళాశాల యజమాన్యం తరపున సుకుమార్ రెడ్డి గారు 25000 రూపాయల చెక్కును అన్వితకి అందజేసారు.* అదేవిధంగా *పదవ జాతీయ గణిత దినోత్సవం (Dec 22) పురస్కరించుకొని యూనివర్సిటీ నిర్వహించిన Elocution లో జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించిన G.మాధురి (MPCs 3rd Year) మరియు Essay Writing లో జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించిన K.భార్గవి (MPCs 3rd Year)* లను మెమోంటోలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్లేషం, అధ్యాపక బృందం మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
*మహాత్మ గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల మరోసారి 1st ర్యాంక్ సాధించుకుంది:*
తేదీ 04/11/2021 శనివారం రోజున MGU ప్రకటించిన రెండవ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల యూనివర్సిటీ లో 1st ర్యాంక్ సాధించింది.
???? *10/10 GPA సాధించిన విద్యార్థులు సంఖ్య 5:*
1. గుజ్జ ఉద్విత (MPCs II Sem)
2. తుమ్మల భావన (MPCs II Sem)
3. ఉడుత నందిని (MPCs II Sem)
4. బయ్యన్ సాహితి (MPC II Sem)
5. సండ్ర శ్రావణి (BZC II Sem)
అదేవిధంగా 9.5 GPA కి పైగా 13 మంది , 9.0 GPA కి పైగా 39 మంది విద్యార్థులు సాధించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, ఒక లక్ష్యం నిర్దేశించుకొని చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని విద్యార్థులకు తెలియజేశారు. అదే విధంగా తప్పుడు రిజల్ట్స్ ప్రకటించుకున్న కళాశాలల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తదనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ ఎల్లేషం, మరియు అధ్యాపక బృందం మెమొంటోలు అందించి అభినందించారు.
|
|
|
|||||||||||
తేదీ 08/10/2021 *మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల 1st ర్యాంక్:*
తేదీ 08/10/2021 గురువారం రోజున మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించిన ఒకటవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ ఫలితాలలో స్థానిక శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల విద్యార్థులు టాప్ 1 లో నిలిచి తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ చిక్క ప్రభాకర్ గౌడ్ గారు తెలిపారు. యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాలలో తమ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు 10/10 GPA సాధించారని తెలియజేశారు.
*10/10 GPA సాధించిన విద్యార్థులు:*
తిప్పిరిశెట్టి వైష్ణవి (MPCs IV Sem)
చామకూర కావ్య (MPCs IV Sem)
ముక్కెర్ల రమ్య (BZC IV Sem)
కొత్తపల్లి కావ్య (BZC IV Sem)
గజం ఉపేందర్ (MPCs I Sem)
గుజ్జ ఉద్విత (MPCs I Sem)
ముష్ణూరి సంధ్య (MPCs I Sem)
వెల్దుర్తి శ్రీవాణి (BCom CA I Sem)
అదేవిధంగా 9.5 GPA కి పైగా 127 మంది , 9.0 GPA కి పైగా 277 మంది విద్యార్థులు సాధించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్ గారు మరియు అధ్యాపక బృందం మెమొంటోలు అందించి అభినందించారు.
|
|
|
|||||||||||
UNIVERSITY TOPPERS 2018-19 |
|||||||||||||
Zoom |
|||||||||||||
|
|
||||||
|
|