*మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఐదవ మూడవ మొదటి సెమిస్టర్ ఫలితాలలో శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల విద్యార్థుల ప్రభంజనం*
తేదీ 27/2/2024 మంగళవారం రోజున *మహాత్మా గాంధీ యూనివర్సిటీ* ప్రకటించిన *డిగ్రీ ఐదవ,మూడవ మరియు మొదటి సెమిస్టర్* ఫలితాలలో స్థానిక *శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి.కళాశాల* విద్యార్థులు *ఐదుగురు 10/10 SGPA* లు సాధించి *యూనివర్సిటీ స్థాయి టాప్ 1* లో నిలిచి తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపాల్ *శ్రీ చిక్క ప్రభాకర్ గౌడ్* గారు తెలిపారు.
*ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థులు*
*1)బండ శ్రీవల్లిక(10/10) B.com(CA)-V SEM 220440554051016 2)హమీమ్ సుమయ్య(10/10) B.com(CA)-V SEM 220440554051068
3)ఉదరి సాహితి(10/10) B.com(CA)-V SEM 220440554051156
4) సిద్దావతుల సృజన(10/10) B.com(CA)-I SEM 220440554051078
5) వల్లపు మానస (10/10) M.SCs-I SEM 230440554671003*
లతోపాటుగా *9.50 SGPA* కు పైగా*53* మరియు *9.00 SGPA* కు పైగా *147* మంది విద్యార్థులు సాధించారు వీరితో పాటుగా మరెందరో ఉత్తమ ఫలితాలను సాధించారు.
ఈ సందర్బంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను *కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్* వైస్ ప్రిన్సిపల్ ఎల్లేష్ ,అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్ ,టాస్క్ కోఆర్డినేటర్ సంతోష్,AO పూల్ చంద్ అధ్యాపకులు స్వామి, భరద్వాజ్, పద్మ , శ్రీదేవి తదితరులు అభినందించారు.