• Skip to content
  • Jump to main navigation and login

Nav view search

Navigation

  • Home
  • ABOUTUS
  • COURSES
  • FACILITIES
  • STAFF
  • DOWNLOADS
  • PHOTO GALLERY
  • Video Gallery
  • CONTACT

Search

              
Ph No: 08685-244088, +91- 9291203666
Mail Id : snbdcb@gmail.com
You are here: Home

 

Job Mela TATA Strive

27/2/2024

*మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఐదవ మూడవ మొదటి సెమిస్టర్  ఫలితాలలో శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి. కళాశాల విద్యార్థుల ప్రభంజనం* 
 
తేదీ 27/2/2024 మంగళవారం  రోజున *మహాత్మా గాంధీ యూనివర్సిటీ* ప్రకటించిన *డిగ్రీ ఐదవ,మూడవ మరియు మొదటి సెమిస్టర్* ఫలితాలలో స్థానిక *శ్రీ నవభారత్ డిగ్రీ & పి.జి.కళాశాల*  విద్యార్థులు *ఐదుగురు 10/10 SGPA*  లు సాధించి *యూనివర్సిటీ స్థాయి టాప్ 1* లో నిలిచి తమ సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపాల్ *శ్రీ చిక్క ప్రభాకర్ గౌడ్* గారు తెలిపారు.
 
 *ఉత్తమ ఫలితాలు సాధించిన మా విద్యార్థులు* 
*1)బండ శ్రీవల్లిక(10/10)    B.com(CA)-V SEM      220440554051016                                            2)హమీమ్ సుమయ్య(10/10) B.com(CA)-V SEM 220440554051068                         
3)ఉదరి సాహితి(10/10) B.com(CA)-V SEM 220440554051156                                 
4) సిద్దావతుల సృజన(10/10) B.com(CA)-I SEM 220440554051078                         
5) వల్లపు మానస (10/10)  M.SCs-I SEM  230440554671003* 
           
లతోపాటుగా *9.50 SGPA* కు పైగా*53* మరియు *9.00 SGPA* కు పైగా *147* మంది విద్యార్థులు సాధించారు వీరితో పాటుగా మరెందరో ఉత్తమ ఫలితాలను సాధించారు.
 
ఈ సందర్బంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను *కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్* వైస్ ప్రిన్సిపల్ ఎల్లేష్ ,అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్ ,టాస్క్ కోఆర్డినేటర్ సంతోష్,AO పూల్ చంద్ అధ్యాపకులు స్వామి, భరద్వాజ్, పద్మ , శ్రీదేవి తదితరులు  అభినందించారు.
  • Forgot your password?
  • Forgot your username?
  • Don't have an account?

Powered by www.hostingguys.in!®